నల్ల బ్యాడ్జీలతో నిరసన
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 28 (ప్రజాకలనం): ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు, వఖ్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, జుమా నమాజ్ అనంతరం మెట్ పల్లిలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మర్కజ్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ కుతుబ్ పాషా, మైనారిటీ మండల అధ్యక్షులు మహమ్మద్ యాసీన్ ,అబ్దుల్ ఇమ్రాన్ మహమ్మద్ ఆఫ్రోజ్ మరియు యువకులు ఉన్నారు