*ఖుతుబ్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సుజిత్ రావు*
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 31 (ప్రజాకలం):రంజాన్ పర్వదినం సందర్భంగా టీపీసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు,మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దిన్ పాష, పాత్రికేయుడు మహ్మద్ అజీమ్ లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఖుతుబోద్దిన్ నివాసానికి వెళ్లి పండగ సంబరాలలో పాల్గొన్నారు. ముజీబ్ రహీముద్దీన్ రిజ్వాన్ అన్ను ఆబుజర్ వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందె మారుతీ,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్,మల్లాపూర్ మండల ఫిషర్మన్ అధ్యక్షులు రొడ్డ రాజు, వెంకట గిరి,బైండ్ల శ్రీకాంత్,కోరే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు