ప్రజా సమస్యలపై ఎది పట్టింపు…
– గ్రామ కార్యదర్శి అలసత్వం
– పరిశుద్ధ కార్మికునిగా మరి డ్రైనేజీ శుభ్రం చేసిన వైనం..
మల్లాపూర్ మార్చి 27 ( ప్రజా కలం ప్రతినిధి)
డ్రైనేజీ సమస్య పరిష్కరించడంలో అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ ఓ వ్యక్తి పరిశుద్ధ కర్మికునిగా మారి స్వంతంగా తనే డ్రైనేజీ శుభ్రపరచాడు. మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామనికి చెందిన చాబంతి ధర్మయ్య అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారడం తో గ్రామ పంచాయతీ కార్యదర్శి కి పలు మార్లు విన్న వించిన పట్టించుకోవడం లేదు అని అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ తనే కార్మికుడిగా మరి డ్రైనేజీ శుబ్రపరిచాడు.గ్రామ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని గ్రామ కార్యదర్శి విధులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు చొరవ చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ప్రజా సమస్యలపై ఎది పట్టింపు… ?
Recent Comments
Hello world!
on