*ఘనముగా డిసిసి అధ్యక్షులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారి జన్మదిన వేడుకలు*
ఈరోజు మెట్ పల్లి పట్టణంలో టిపిసిసి డెలిగేడ్ కల్వకుంట్ల సుజిత్ రావు గారి ప్రకారం వారి నివాసంలో అడ్డూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నిర్వహించిన వ్యవసాయ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు వారు మాట్లాడుతూ డిసిసి అధ్యక్షులు జన్మదిన వేడుకలను నిర్వహించారు. చాలా సంతోషంగా ఉందని వారు స్టేట్ కిసాన్ సెల్ కోర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఖుతుబోద్దీన్ పాషా ఫీసర్మెన్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రుత్తనారాయణ, మల్లాపూర్ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, సేవాదళ్ స్టేట్ సెక్రెటరీ అందేమారుతీ, కోరుట్ల యూత్ కారెస్ వైస్ ప్రెసిడెంట్ వికాస్, జాఫర్, గంగాధర్, శ్రీకాంత్, కాంగ్రేస్ నాయకులు నిర్వహించారు.