మితి మీరుతున్న వసూళ్ల ముఠాలు..!
మహిళా సంఘాల ముసుగులో సెటిల్మెంట్స్
నిజామాబాద్ : జిల్లా ప్రతినిధి(ముదస్సర్ అలీ) ఏప్రిల్ 01 (ప్రజా కలం)ఆగని వడ్డీ వ్యాపారుల దాష్టికాలు రంగంలోకి మహిళా గ్యాంగ్ల సంఘాల ముసుగులో సెటిల్మెంట్,ఆదేశించారు దీనితో షాక్ తిన్న మహిళా గ్యాంగ్ నేత కఠిన చట్టాన్ని ప్రయోగించారు.తనను ఇంట్లో నెట్టేశారని ఆమె భర్త చెయ్ తిట్టారంటూ ఓ ఫిర్యాదు ఇచ్చింది. ఇంటిమీదికి వెళ్ళింది మీరు ఉల్జా మీదే కేసు ఎలా పెడతారంటూ బాధితురాలు గాయపడింది. పూసల గల్లీ ఏర్పాటు చేసిన బీజేపీ మహిళా స్థానిక మహిళల నుంచి దాదాపు కోటి రూపాయల మేరకు వసూలు చేసింది. తమ డబ్బు అడిగిన మహిళా మీద పోలీసులకు పిర్యాదు చేసింది. నలుగురు మహిళతో వెళ్లి హంగామా చేసింది. ఈమె బాధితుల్లో అధికార పార్టీకి చెందిన ఓ నేత కూడా ఉన్నారు. సదరు బీజేపీ నేత ఈ గ్యాంగ్‌కు వెంటనే నాలుగు లక్షల రూపాయలు అప్పు ఉన్నావని ఇవ్వాలంటూ దబాయించారు. అసలు వచ్చిన ఆ మహిళలు ఎవరో ఆమె అర్థం కాలేదు. మీరు ఎవరో కూడా నాకు తెలియదు కనీసం ఎప్పుడు చూడలేదు నేను అప్పు ఎలా ఉన్నా అంటూ సదురు మహిళా నేత సైతం గద్దించారు. అప్పు తీసుకున్నట్లు కనీసం చిన్న ఆధారమైన చూపాలూ అడిగారు. దీనితో ఖంగు తిన్న గ్యాంగ్ ఎలాంటి ఆధారలులేవు నోటి మాట మీదే ఇచ్చాను అంటూ ఆమె మీద మూకుమ్మడిగా దాడికి దిగారు. చుట్టుపక్కల వారు వచ్చి వారించినా వారిమీద కూడా విరుచుకుపడ్డారు. దీనితో బాధిత మహిళా నేత నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేశారు. ఎస్సై సైతం నివ్వెరపోయారు. డబ్బులు ఇస్తే ఇంటిమీదికి వెళ్లి ఎలా దాడి చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుట్టు ఇచ్చిన గా కాగితాలు ఉన్నాయా అంటే లేవని చెప్పారు. ఎక్కడో ఆదర్శ్ నగర్ లో ఉంటే మీకు నగరంలో వసూళ్ల ముఠాలు చెలరేగుతున్నాయి. వడ్డీ వ్యాపారాలు తమ బకాయిలను రాబట్టుకోవడానికి రౌడీ మూకలను రంగంలోకి దించుతున్నాయి. ఇప్పుడు కొత్తగా మహిళా గ్యాంగ్‌లు రంగంలోకి దిగుతున్నాయి. మహిళా సంఘాల ముసుగులో కొందరు సెటిల్ మెంట్ దందాలకు ఎగబడుతున్నారు. మహిళల హక్కుల రక్షణ కోసం పనిచేయాల్సిన ఈ సంఘాల మహిళలనే టార్గెట్ చేస్తున్నాయ్. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు. మరికొందరు ఇండ్ల మీదికి వెళ్లి మహిళల మీద దాడులకు తెగబడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తున్న కఠిన చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు వెనుకాడుతున్నారు. ఉల్టాచోర్ కొత్వాల్కు దాటే అన్న చందంగా బాధితుల మీద కఠిన మైన చట్టాలను ప్రయోగిస్తున్నారు. నిజామాబాద్ ఆదర్శనగర్‌కు చెందిన మరో మహిళా నేత నలుగురితో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి భూ వివాదాలను ఏర్పాటు చేస్తున్నారు. సరే చట్టపరంగా జోక్యం చేసుకుంటే పర్వాలేదు. కానీ ఇంటి మీదికి మూకుమ్మడిగా వెళ్లి తోటి మహిళా అని కూడా చూడకుండా బీభత్సం చేస్తున్నారు. అడొచ్చిన స్థానికుల మీద ఈ గ్యాంగ్ చేయి చేసుకుంది. నాగారంలో గత వారం రోజుల క్రితం స్థానిక మహిళా నేత ఇంటికి ముక్కు మొహం కూడా తెలియని నగరం మహిళకు నాలుగు లలలా ఇచ్చారని ప్రశ్నించారు. అయినా డబ్బుల వసూలు కోసం వెళ్లి మహిళా మీద దాడి చేస్తారా అంటూ ఎస్సై క్లాస్ ఇచ్చారు. బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలనీ ఎస్సై బాధితులు నేరుగా ఎమ్మెల్యే దన్ పాల్ వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కనీసం ఫోన్ చేసి డబ్బులు అడిగినా సరే స్టేషన్ నుంచి తనకు పిలుపు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. నగరంలో ఇదే తరహాలో మరో మహిళా గ్యాంగ్ వినాయక్ నగర్ లో ఉంది. ఆపదలో ఉన్న మహిళా లకు అండ ఉండాల్సింది పోయి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. ఏ మాత్రం ఎదురు తిరిగినా కేసుల పేరు తో వేధింపులకు గురి చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి గ్యాంగ్‌ల విషయంలో కఠినంగా ఉండరని బాధిత మహిళలు కోరుతున్నారు.
మితి మీరుతున్న వసూళ్ల ముఠాలు..!
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on