Wednesday, April 16, 2025
HomeHeadlinesఅంబేద్కర్ కు ఘన నివాళి

అంబేద్కర్ కు ఘన నివాళి

అంబేద్కర్ కు ఘన నివాళి

మెట్ పల్లి ప్రతినిధి,ఏప్రిల్14(ప్రజాకలం):భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని టీ పీసీసీ నాయకులు కొమిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల దేశంలో రిజర్వేషన్ల అమలు ప్రక్రియతో సామాన్యుడు రాజ్యాధికారం , విద్యా, ఉద్యోగ ప్రాధాన్యత లభించిందని కొనియాడారు. కార్యక్రమంలో సోమిడి శేఖర్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు గంగోనీ బాలయ్య, ఆరపేట కాంగ్రెస్ నాయకులు పుడుకరపు ఈశ్వర్ రెడ్డి, ముగ్గు గణేశ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments