Tuesday, April 15, 2025
HomeHeadlinesఎమ్మెల్యే వాల్ రైటింగ్.

ఎమ్మెల్యే వాల్ రైటింగ్.

ఎమ్మెల్యే వాల్ రైటింగ్.

మెట్‌పల్లి ప్రతినిధి, (కోరుట్ల)ఏప్రిల్ 08 (ప్రజాకలం): కోరుట్ల మండలం యూసుఫ్‌ నగర్‌ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ వినూత్నంగా ఉన్నారు.ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రోత్సవ సభను విజయవంతం చేశారు ఎమ్మెల్యే సంజయ్ గోడపై వాల్ రైటింగ్ రాశారు.పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ఈ సభలు అయన అన్నారు. ఈ సభను పార్టీ అభిమానులు,నాయకులు విజయవంతం చేయడానికి. కాగా ఎమ్మెల్యే గోడ పై వాల్ రైటింగ్ చేయడం స్థానికంగా అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఇంకా ఇతర విద్యార్థి, యువజన సంఘాలకు చెందిన నాయకులు విద్యార్థి దశలో తాము రాసిన గోడ రాతలను గుర్తుచేసుకొని ఆనందంలో మునిగి తేలారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments