వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు …
హనుమకొండ డి ఎం హెచ్ ఓ అప్పయ్య
హనుమకొండ ఏప్రిల్ 9 ప్రజా కలం ప్రతినిధి
అత్యవసరమైతే తప్ప ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకి వెళ్లకూడదు మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి.పళ్ల రసాలు,ఓఆర్ఎస్ ద్రావణం,కొబ్బరి నీళ్లు ఉప్పుకలిపిన మజ్జిగ తీసుకోవాలి.
వేడి నుంచి రక్షణ కలిగించేటువంటి టోపీ,రుమాలు ధరించాలి.అలాగే తెల్లని లేదా లేత రంగు వదులుగా ఉన్నటువంటి నూలు దుస్తులను ధరించాలి ముఖ్యంగా పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు తొందరగా వడదెబ్బకు గురి అయ్యేటు వంటి అవకాశం ఉంది కాబట్టి వారి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ డి ఎం హెచ్ ఓ అప్పయ్య పలు సూచనలు చేశారు.
వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు …
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on