మంత్రి కొండ సురేఖ ఇంటి ముట్టడి..
హనుమకొండ రాంనగర్ లో విద్యార్థి సంఘాలు ..
హనుమకొండ ఏప్రిల్ 02:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కొరకు పోరాడుతున్న విద్యార్థి సంఘాల పై లాఠీచార్జి చేయడం సిగ్గుచేటు
విద్యార్థి సంఘాలపై లాటిచార్జ్ చేయడం కు నిరసనగా హన్మకొండ లోని రాంనగర్ లో ఉన్న రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ ఇంటి ముట్టడికి యత్నించిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు
పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు తోపులాట
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు
మంత్రి కొండ సురేఖ ఇంటి ముట్టడి..
Recent Comments
Hello world!
on