బుట్టలు ఇలా… చెత్త పోసేది ఎలా..?!
పలుచోట్ల బలగిపోయి నిరుపయోగంగా ఉన్న బుట్టలు
ప్రజాధనం వృధా – పట్టించుకోని అధికారులు
మెట్ పల్లి: ప్రతినిధి ఫిబ్రవరి 21 (ప్రజా కలం) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, పట్టణం పరిశుభ్రంగా ఉండాలని స్వచ్చ పట్టణాలుగా ఉంచాలనే ఉద్దేశంతో ఎంతో ఖర్చు పెట్టి పట్టణ వ్యాప్తంగా బుట్టలు పెట్టడం జరిగింది అధికారుల పర్యవేక్షణ లోపించి చెత్త వేయడానికి బుట్టలు పగిలిపోయి ఉండగా ఆ బుట్టలో చెత్తను ఏ విధంగా వేయాలని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజాధనం వృధా చేస్తూ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని ఎందుకు వీటిని పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్నారు
బుట్టలు ఇలా… చెత్త పోసేది ఎలా..?!
Recent Comments
Hello world!
on