స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రతినిధులు కావాలి – మున్సిపల్ కమిషనర్ టీ మోహన్
మెట్ పల్లి, మార్చి 12 (ప్రజాకలం) (రిపోర్టర్: మహ్మద్ అజీమ్) :మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ చేరుకొని గురువారం మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ 13 వ వార్డులోని భారత్ కాన్వెంట్ స్కూల్ లో చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి అవగాహన అనంతం కార్యక్రమంలో కమిషనర్ పారిశుధ్యం స్వచ్ఛత కోసం సిబ్బంది నిరంతరం కృషి చేశారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఉంటే పరిష్కరిస్తున్నామని, పురపాలిక ద్వార సేవపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షన్ 2024 సర్వే ప్రారంభమైందని, ప్రజలందరూ మెట్ పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య పనుల ఫీడ్ బ్యాక్ ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్ ప్రిన్సిపాల్ మహర్షి, శానిటేషన్ జవాన్లు అశోక్,వి నరేష్,నరసయ్య,స్టూడెంట్స్, అధ్యాపక బృందం ఉంటుంది.